శతమానంభవతి వీడియోలు ప్రారంభింపబడినవి.

నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించడానికి అనుకూలంగా మీ కోసం ప్రత్యేకంగా కట్టబడిన ఫాం విల్లాస్ ..

శతమానం భవతి ఒక మార్గం

ఈ-బుక్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి - శాతమానం భవతికి ఒక మార్గం

సమర్పించు

వైద్య బృందంచే స్థాపించబడిన పర్యావరణ అనుకూలమైన ప్రాజెక్టు..
నిజామాబాద్‌లో

అవార్డులు పొందిన పర్యావరణ అనుకూలమైన ఆవాసాలు.

ఆరోగ్యం మరియు దీర్ఘాయుష్షును ప్రసాదించే ఈ శ్రేష్ఠమైన పని లో మా భాగస్వాములు అవ్వండి

మన ప్రజలు, భూమి మరియు లాభాలు అనే ఈ మూడు అంశాల ప్రాతిపదికగా సాగే మా ఆలోచనా విధానాన్ని దృష్టిలో ఉంచుకుని, మాతో పాలుపంచుకోవాలి ఆపేక్ష గలిగిన భాగస్వామ్యానికి అవకాశాలు కలిగించాలని చూస్తున్నాం…

ఆరోగ్యానికి వైద్యులు అందించే చిట్కాలు ..

How to prevent Diabetes & Hypertension?

శతమానం భవతి

How to make your lungs healthy & say no to COVID-19

శతమానం భవతి

Why should you take the COVID-19 vaccine now!

శతమానం భవతి

నిజామాబాదు లో నాలుగు ఉత్సాహకరమైన కార్యక్రమాలు
ప్రత్యేక ఆహ్వానం కోసం రిజిస్ట్రేషన్ చేసుకోండి

గార్డెన్ సర్సయిజ్ - వర్చువల్ విధానంలో వర్క్ షాప్

వ్యాయామాలన్నింటిలో తోటపని చాలా శ్రేష్టమైనది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యనిపుణులందరూ తోటపని వలన కలిగే ప్రయోజనాలను ఆమోదిస్తున్నారు. పిలాటెజ్ నిపుణులు నిర్వహించే ఒక డెమో సమావేశానికి మాతో జాయిన్ అవ్వండి. అందులో పాల్గొనడానికి రిజిస్ట్రేషన్ చేసుకోండి.

Previous
Next

ఆర్గానో గురించి తెలుసుకోండి

పర్యావరణఅనుకూలమైన గృహనిర్మాణ మే ఆర్గనో ఆశయం. ఇక్కడి నివాసులు ప్రతిరోజూ ప్రకృతి తో సంబరాలు జరుపుకోవాలి. స్థిరత, జీవ వైవిధ్యం, ప్రకృతి వనరుల పూర్తి వినియోగం అనేవి ఆర్గనో యొక్క ముఖ్య సూత్రాలు.

ప్రకృతికి సానుకూలమైన, పర్యావరణ ఆవాసాలను అభివృద్ధి పరచడాన్ని సవాలుగా తీసుకుని, పట్టణ, గ్రామీణ ప్రయోజనాలను సమీకృతం చేస్తూ Rurban  జీవన విధానాన్ని సృష్టించాం.

Rurban Nest గ్యాలరీ..(ప్రదర్శన)

Get a closer look at our project in Nizamabad founded by a group of doctors and mentored by Organo.

ఎన్నో ఎకరాల ఆర్గానిక్ గార్డెన్స్ మధ్యలో ప్రత్యేకమైన, సమకాలీన శైలిలో (కాంటెంపరరీ స్టైల్ లో) నిర్మించబడిన విల్లాలు...

Rurban Nest  యొక్క వాస్తు నిర్మాణ శైలి నూతనము, సమకాలీనమైనది. ఉపయుక్తమైన, సరళత్వము తో కూడియుండి, స్థిరంగా ప్రతి విషయంలో కళాత్మకం గా నిర్మించబడినవి.

చాలాకాలం మన్నికగా ఉండి, మంచి ఆరోగ్యకరమైన అన్ని లక్షణాలు కలిగివుండేలా తీర్చిదిద్దబడిన గృహాల కోసం అన్వేషణ మొదలెట్టారా...?

ఆర్గానో Rurban Nest సంస్థాపకులని కలుసుకోండి ...

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Ut enim ad minim veniam, quis nostrud exercitation

DR. ARVIND REDDY &
DR. PADMINI REDDY

DR. ANAND KUMAR &
DR. MANCHIRALA SNIGDHA

DR. M SRINIVAS REDDY & DR. M SWAROOPA REDDY

DR. PRABHAKAR & MRS. RAMALAKSHMI

DR. V CHANDRA SEKHAR REDDY & DR. V PAVANI REDDY

DR. BHIMIREDDY KISHORE REDDY & DR. PRAMIDA REDDY

DR. P SRINIVASA RAO & DR. VANAM ARUNA

మా న్యూస్ లెటర్ ను సబ్ స్క్రైబ్ చేసి Rurban Nest యొక్క తాజా సమాచారాన్ని పొందండి.

Rurban Nest బాధ్యతాయుతమైన,విలాస వంతమైన సౌకర్యాలని అందిస్తూ, అపూర్వమైన అనుభవాలను ఆవిష్కరించడానికే… ఆర్గనో టీమ్ ద్వారా రూపకల్పన చేయబడి,అత్యద్భుతం గా జీవించే హక్కును పెంపొందించేలా నిజామాబాదులో అందమైన,ప్రకృతిసిద్ధమైన ఫాం ల్యాండ్స్ మధ్యలో నిర్మించబడిన ఫాం విల్లాలు….
Quick links
Quick links
Contact us
Site Address:
Bardipur, highway, Nizamabad, Telangana 503230
mounika.puli@organo.co.in
+91 7993355227
© 2021 Copyright | Quality Policy |  Powered by Religiate